www.online-parttime-jobs

Search This Blog

Thursday, 25 July 2013

జేఎన్‌యూలో టీచింగ్ ఫ్యాకల్టీ


జేఎన్‌యూలో టీచింగ్ ఫ్యాకల్టీ

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు.......1) ప్రొఫెసర్: 82) అసోసియేట్ ప్రొఫెసర్: 53) అసిస్టెంట్ ప్రొఫెసర్: 18విభాగాలు: రీజినల్ డెవలప్‌మెంట్ స్టడీస్, హిస్టారికల్ స్టడీస్, ఎకనమిక్స్ అండ్ ప్లానింగ్, ఏషియన్ స్టడీస్, ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్, లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్, జర్మన్, జపనీస్, కొరియన్, నార్త్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్, ఫిజిక్స్, సంస్కృతం, అకడమిక్ స్టాఫ్ కాలేజ్, ఆర్ట్స్ అండ్ ఈస్థటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, పొలిటికల్ స్టడీస్.అర్హతలు: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్/ రిసెర్చ్‌లో ప్రొఫెసర్ పోస్టులకు పదేళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మాస్టర్ డిగ్రీతో పాటు యూజీసీ నెట్/ స్లెట్/ సెట్‌లో అర్హత సాధించాలి.ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.ఫీజు: Finance Officer, Jawaharlal Nehru University, New Delhi పేరుతో రూ.500 డీడీని బ్యాంకులో చెల్లించాలి.చివరితేది: ఆగస్టు 19.చిరునామా: The Section Officer,Recruitment Cell,Room No. 131,Administrative Block,Jawharlal Nehru University,New Delhi- 110067.
 

No comments:

BidVertiser