బీఈఎల్‌లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్లు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు.........సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్పోస్టుల సంఖ్య: 8అర్హతలు:
కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/
ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల
డిప్లొమా, ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్‌లో జేసీఓగా పదిహేనేళ్ల అనుభవం ఉండాలి.వయసు: 52 ఏళ్లకు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.చివరితేది: ఆగస్టు 9చిరునామా: DM (HR/ T&BS),Bharat Electronics Limited,Jalahalli Post,Bangalore,Karnataka- 560013.
No comments:
Post a Comment