చెన్నై ప్రెటోలియం కార్పొరేషన్
చెన్నైలోని చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టులు: రిఫైనరీ ఆపరేటర్ (కెమికల్)- 23. అర్హతలు:
కెమికల్/ పెట్రోలియం/ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ సబ్జెక్టులతో
ఫస్ట్‌క్లాస్ డిప్లొమా లేదా బీఎస్సీలో ఫస్ట్‌క్లాస్ ఉండాలి. కనీసం
రెండేళ్ల అనుభవం అవసరం.ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.దరఖాస్తు: ఆన్‌లైన్.చివరి తేదీ: ఆగస్టు 16.
|
No comments:
Post a Comment