ఎగ్జిమ్ బ్యాంకులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు
ఎక్స్‌పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు.........అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌పోస్టుల సంఖ్య: 6అర్హతలు:
ఏదైనా డిగ్రీ ఉండాలి. టైపింగ్, ష్యార్ట్‌హ్యాండ్ స్కిల్స్ ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్లు
పనిచేసిన అనుభవం ఉండాలి.వయసు: 40 ఏళ్లకు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.చివరితేది: ఆగస్టు 14.చిరునామా: The General Manager (HRM),Export- Import Bank of India,Centre one Building,Floor 21,World Trade Centre Complex,Cuffee Parade,Mumbai- 400 005.
No comments:
Post a Comment