తోటకూర పప్పు
కావలసిన పదార్ధాలు - తోటకూర - 1కట్ట ఉల్లిపాయలు - 2 చింతపండు - 50గ్రాములు పసుపు - పావుటీస్పూన్ పంచదార - 1 టీస్పూన్ పచ్చిమిరపకాయలు - 5 ఉప్పు - తగినంత నూనె - తాలింపకు సరిపడా తాలింపు సరుకులు - రెండుటీస్పూన్స్ కరివేపాకు - రెండురెబ్బలు |
|
తయారుచేయు విధానం -
ముందుగా చింతపండును నానబెట్టుకుని ఉంచుకోవాలి.తరువాత తోటకూరని శుభ్రంగా
కడిగి తరుక్కోవాలి.ఆతరువాత మూకెడ తీసుకుని నూనె పోసి కాగిన తర్వాత పోపు
సరుకులను వేసి వేయించి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు,వెల్లుల్లి
రేకలు,కూడా వేసి ద్వారగా వేయించాలి.ఇవి వేగిన తర్వాత తరిగిన తోటకూర వేసి
వేయించిపసుపు,ఉప్పు కలిపి 10నిమిషాల పాటు మూతపెట్టుకోవాలి.మగ్గిన తర్వాత
నానబెట్టి ఉంచుకున్న చింతపండుగుజ్జు,పంచదార,2కప్పుల నీళ్ళు పోసి
పదినిమిషాలపాటు ఉడకనిచ్చిన తర్వాత దించుకోవాలి.
|
No comments:
Post a Comment