పప్పు బీరకాయ
కావలసిన పదార్ధాలు - బీరకాయలు - పావుకేజి పెసరపప్పు - 100 గ్రాములు నూనె - ఒక టీస్పూన్ ఉప్పు - రుచికి తగినంత పోపుకోసం : ఇంగువ - చిటికెడు మినపప్పు - అర టీస్పూన్ జిలకర్ర - పావు టీస్పూన్ ఎండుమిరపకాయలు - రెండు కరీవేపాకు - రెండు రెమ్మలు కొత్తిమిర - రెండు రెమ్మలు |
|
తయారుచేయు విధానం -
పెసరపప్పును కడిగి 15 నిమిషాల సేపు నానబెట్టాలి.బీరకాయలను తరిగి
పెసరపప్పు,తగినంత ఉప్పు,నీరు పోసి కలిపి ఉడికించాలి.ఇది పలుకుగా
ఉండాలి.కాబట్టి తక్కువ నీరు పోసి ఉడికించాలి.బాణలిలో నూనె పోసి పొపు
దినుసులను వేసి వేయించి ముందుగా ఉడికించిన కూర వేసి కలపాలి.
|
No comments:
Post a Comment