జంతికలు
కావలసిన పదార్ధాలు - వరిపిండి - 5 కిలోలు శనగపిండి - అరకిలో వాము - 100 గ్రాములు కారం - 100 గ్రాములు నూనె - నాలుగున్నర కిలోలు ఉప్పు - తగినంత నీళ్ళు - తగినన్ని |
|
తయారుచేయు విధానం -ముందుగా
నిటిని మరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.తరువాత
శనగపిండి,వరిపిండి,వాము,కారం,ఉప్పు,400 గ్రాముల నూనె వేసి బాగా
కలపుకోవాలి.తరువాత స్టౌ వెలిగించి మూకుడు పెట్టి ఈ ఫీండిని బెజ్జాల గరిటెలో
పెట్టి జంతికలు వేసుకొవాలి.
|
No comments:
Post a Comment