మురీకిలు
కావలసిన పదార్ధాలు - వరిపిండి - మూడు కిలోలు శనగపిండి - 50 గ్రాములు నువ్వులు - 50 గ్రాములు జీలకర్ర - 25 గ్రాములు నూనె - మూడున్నర కిలోలు ఉప్పు - తగినంత |
|
తయారుచేయు విధానం -ముందుగా
వరిపిండి,శనగపిండి,జీలకర్ర,నువ్వులు తగినంత ఉప్పు,25 గ్రాముల నూనె వేసి
కలుపుకుని పక్కన పెట్టుకొవాలి.పిండిని గట్టిగా మరిగించిన నీళ్ళు వేసి
కలుపుకొవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి స్టార్
గుర్తు ఉన్న బిళ్ళని జంతికల గొట్టంలో పెట్టి నొక్కాలి.ఈ మురుకులు ఎరుపు
రంగు వచ్చాక తీసేయాలి.
|
No comments:
Post a Comment