వాంపూస
కావలసిన పదార్ధాలు - శనగపిండి - రెండుకిలోలు వరిపిండి - 100 గ్రాములు అల్లం వెల్లుల్లి పెస్ట్ - 100 గ్రాములు పచ్చిమిర్చి ముద్ద - 100 గ్రాములు వాము - 50 గ్రాములు ఉప్పు - తగినంత నీళ్ళు - తగినన్ని |
|
తయారుచేయు విధానం -ముందుగా
శనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా చేసుకొవాలి.తరువాత అల్లం
వెల్లుల్లిముద్ద,పచ్చిమిర్చి రసం ఒక గ్లాసుడు తీసుకుని వడపొసుకొవాలి.ఒక
గిన్నె తిసుకుని దానిలో మెత్తగా చేసుకున్న శనగపిండి,వరిపిండి,అల్లం
పచ్చిమిర్చి రసం,తగినంత ఉప్పు,వాము తగినన్ని నీళ్ళు పొసి పిండిని గట్టిగా
కలుపుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి చిన్న
రంధ్రం ఉన్న బిళ్ళను జంతికల గొట్టంలో ఉంచి నూనెలో నొక్కాలి.
|
No comments:
Post a Comment