ఆలూ బాల్స్
కావలసిన పదార్ధాలు - బంగాళదుంపలు - 4 పాలు - అరకప్పు వెన్న - 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ - అరకప్పు బ్రెడ్ స్లయిస్ - 1 ఉప్పు,మిరియాల పొడి రుచికి తగినంత. |
|
తయారుచేయు విధానం -ముందుగా
బంగాళదుంపల్ని ఉడకబెట్టి,తొక్కలు తీసి ఉండల్లేకుండా చూసుకోవాలి.అందులో
పాలు,వెన్న,బ్రెడ్ ముక్క,రవ్వ,ఉప్పు,మిరియాల పొడి వేసి మెత్తగా కలిపి ఉండలు
చేసుకోవాలి.ఒక పెద్ద పాత్రను తీసుకుని దానిలో సగం దాకా నీరు పోసి కొంచెం
ఉప్పు వేసి మరగనిచ్చి ఆలూ మిశ్రమ ఉండల్ని వేయాలి.ఉడికితే ఉండలు పైకి
ఉబ్బుతాయి.వీటిని సాస్ తో తింటే రుచిగా ఉంటాయి.
|
No comments:
Post a Comment