దోసె
కావలసిన పదార్ధాలు - పంచమిశ్రమం పిండి - రెండు కప్పులు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి - ఒక టీ స్పూన్ ఉప్పు - తగినంత మైదాపిండి - అరకప్పు మొక్కజొన్న పిండి - అరకప్పు బియ్యప్పిండి - పావుకప్పు సన్నగా కోసిన కరివేపాకు - రెండు స్పూన్లు నూనె - తగినంత నీళ్ళు - మూడు కప్పులు |
|
తయారుచేయు విధానం -పంచమిశ్రమం
పిండిని,మైదాపిండిని,బియ్యప్పిండిని ఒక పాత్రలోకి తీసుకుని తగినన్ని
నీళ్ళు పోసి దానిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,కరివేపాకు,ఉప్పు వేసి
దొసెల పిండిలా కలుపుకోవాలి.ఇలా కలిపిన పిండిని అరగంట సేపు
నాననివ్వాలి.తరువాత స్టౌ వెలిగించి పెనం పెట్టి గరిటెతో పిండిని పలుచగా
వేసుకుని చుట్టూ నూనె పొసి రెండు వైపూలా కాలాక తీసెయాలి.దీనిని వెరిశనగ
చట్నితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
|
No comments:
Post a Comment