బొప్పాయి కూర
కావలసిన పదార్ధాలు - కందిపప్పు - అరకప్పు వెల్లుల్లి రెకలు - పది ఇంగువ - చిటికెడు చింతపండు - నిమ్మకాయ సైజు కొత్తిమిర - ఒక కట్ట కరీవేపాకు - రెండు రెబ్బలు పంచదార - ఒక టీ స్పూన్ ఉప్పు - తగినంత రసం పొడి కోసం - ఎండుమిర్చి - మూడు ధనియాలు,జిలకర్ర - ఒక టీ స్పూన్ కందిపప్పు,మిరియాలు - ఒక టీ స్పూన్ కరివేపాకు - ఒక కప్పు వీటన్నింటిని నూనె లేకుండా వేయించుకుని మెత్తగా పొడిలా చేసుకొవాలి. |
|
తయారుచేయు విధానం -
చింతపండు గుజ్జుకు రెండుకప్పుల నీరు పొసి దానిలో వెల్లుల్లి
రేకలు,ఇంగువ,తగినంత ఉప్పు,రసం పొడి పంచదార వేసి మరగనివ్వాలి.దీనికి
ఉడికించిన కందిపప్పు చేర్చి మరికొన్ని నీళ్ళు పొసి మరగనివ్వాలి.బాగా మరిగాక
నూనె వేడిచేసి ఆవలు,జిలకర్ర తాలింపు వేస్తే సరిపొతుంది.చివరగా కొత్తిమిర
చేరిస్తే సరిపొతుంది.
|
No comments:
Post a Comment