అల్లం చారు
కావలసిన పదార్ధాలు - పెద్ద ఉసిరికాయలు - 10 టమోటాలు - 4 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్స్ పసుపు,కారం,ఉప్పు - తగినంత కరివేపాకు - రెండు రొబ్బలు ధనియాల పొడి - 1టీస్పూన్ పంచదార - 2టీస్పూన్స్ జీలకర్ర,ఆవాలు - 1 టీస్పూన్ మెంతులు - పావుటీస్పూన్ ఇంగువ - చిటికెడు |
|
తయారుచేయువిధానం-ఒక
కప్పు నీటిలో అల్లం,కందిపప్పు,ఎండుమిర్చి,కొబ్బరితురుము,జీలకర్ర,ఇంగువ
నానబెట్టాలి.పదినిమిషాలయ్యాక మెత్తగా రుబ్బాలి.ఈ మిశ్రమంలో మూడు కప్పుల
నీరు చేర్చి మరిగించాలి.దీనిలో పసుపు,బెల్లం,ఉప్పు,కరివేపాకు వేసి
మరిగించాలి.తరువాత స్టౌ వెలిగించి బాణలి పెట్టి నూనె వేడి చేసి అవాలు
వేయించి చారులో కలపాలి.చివరగా దింపేముందు నిమ్మకాయ పిండి కొత్తిమిర
జల్లాలి.అంతే వేడి వేడి చారు రడీ.
|
No comments:
Post a Comment